Taraka Ratna: తారకరత్న వర్ధంతి.. భార్య ఎమోషనల్ పోస్ట్..! 1 y ago

featured-image

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న ఫోటో ముందు పిల్లలతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. కాగా 'విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది. నువ్వులేని లోటు ఈ ప్రపంచంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతాయి' అని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD